본문 바로가기

카테고리 없음

Hadith Bukhari In Telugu Pdf

This book Muntakhab Ahadith part of books in Collective Taleem in Khuruj Fisabilillah Taleem at home and in local mosque in the blessed effort of Dawah o Tabligh going all over the world by mercy and Qudrat of Allah Subhanahu Taala on the pattern of the effort of Dawah of our beloved prophet Muhammad Sallallahu Alaihi Wasallam and Sahaba Karam Raziallahu Anhu. This Hadith work was originally done in Arabic by Maulana Muhammad Yusuf Kandhlawi (R.A) during the last phase of his devoted life. He collected all the relevant principles, rules and precautions from their original sources that is Quran and Sunnah.Although name is muntakhab Ahadith but it is also a vast collection of Quranic Ayats on all concerned chapters. First there are quranic Ayats and then Ahadith. He has been so comprehensive and extensive that this book is not merely a compilation of these principles, rules and instructions, but perhaps an encyclopedia, in brief, with their relative importance. This masterpiece was later organized and translated into Urdu by his grandson, Maulana Muhammad Saad Kandhlawi. All praises to the Sustainer of the worlds, and grace,honour and salutations on the Chief of Apostles and Seal ofProphets, Muhammad, his family, companions and those whofollowed him in an excellent fashion and invited mankindtowards Allah, till the Day of Resurrection.This is a reality which can be stated without any ambiguityand exaggeration, that in the Islamic world of today the mostpowerfull, useful and all-encompassing effort, is the struggle ofthe Tablighi Jamaat whose center is situated at the TabllghiMarkaz Nizamuddin, Dehli (India) (I).

قُلْ هَذِهِ سَبِيلِي أَدْعُو إِلَى اللَّهِ عَلَى بَصِيرَةٍ أَنَا وَمَنْ اتَّبَعَنِي وَسُبْحَانَ اللَّهِ وَمَا أَنَا مِنْ الْمُشْرِكِينَ (يوسف: 108Say,This is my way. I call (People) to Allah with full perception,both I and my followers. Pure is Allah and I am not among those who associate partner with Allah.Therefore, such Daee (one who invites towards Islam) need to be developed, whose desires should be consistent in knowledge, action, thought, perception, passion, compassion, and the manner of invitation to Islam following the aspirations of prophets, particularly Muhammad ﷺ. Not only should they posses a strong Iman (Faith) and virtuous deeds, but their inner inspirations should be on the pattern of prophets. They should cherish a fervent love of Allah and His fear, and a state of intimacy with Him. In character and habits, they should adhere to the Sunnah of the Prophet ﷺ.

Their love or hatred should be for the: sake of Allah. The motivating factor behind their inviting to Islam should be a deep compassion and mercy and kindness for all mankind. The often repeated Devine principle for prophets. 'Our reward is solely with Allah,' should be their hallmark.

They should have no other objective except the pleasure of Allah. May Allah help us (Ameen)Maulana Yusuf Rahimullah said.To achieve strong connection with Allah and to gain his divine help, the only means are the way of Muhammad ﷺ.If the following the prophet will be in all sphere of our life then Allah will make us successful irrespective of the situation & worldly means. (Biography page 767)Maulana Ilyas R.A.

Hadith Bukhari In Telugu Pdf

SaidﷺOne of the greatest Islamic scholar of last century Faisal Award Winner Fazilatus Sheikh Syed Abul Hasan Ali Nadvi Rahimullah said.The Tabligh movement is ideally suited to meet the demand of time and repel the mounting challenge ofdisbelieve and irreligiousness. The present day materialists and Baatil movements make a direct appeal to the common masses and sedulously sow the seed of doubts among them.Ideological debates religious literature and plans and activities that are confined to the elite and do not involve the common man cannot arrest the progress of apostasy and materialism. Only a religious movement which begins at their grassroot and goes straight to the labourers cottage and farmer field and ignores no section of the society can provide an effective answer to the menace of irreligiousness. 5.Although Sheikhul hadith Maulana Zakaria has written Fazail e Amaal in accordance with the principles laid down by Great Imams/Scholars on issues like use of weak Ahadith for encouragement, etc.Even Imam Bukhari R.A.has used weak Ahadith in his book Al Adabul mufrad as it was a book of Fazail, Same case with Ibne Taimmiya R.A. Also.Sheikh Zakaria himself was an scholar of Bukhari, taught Bukhari Shareef for nearly 20 years in India and Madeena, he even has done scholary work on it. Some muslim groups has some reservation on certain aspect like weak Ahadith etc.

These issues are broad in ummat and not only related with book Fazail e Amaal and almost all Muhaddith/Imam among Salafus Salehin has agreed that weak Ahadith are permissible in Virtues/targeeb/Encouragement. Still.if someone is not Comfortable with Fazail e Amaal.He may go in Jamaat/take part in the Dawah effort of Tablighi Jamaat without using Fazaile Amaal.They may use other books as below mentioned.

https://islamicbookslibrary.wordpress.com/2012/09/28/objection-on-fazail-e-amaal-a-basic-analysis-by-shaykh-abdullah-maroofi/.

హజ్రత్ అబూ సాలిహ్ సమ్మాన్ (రహ్మతుల్లాహి అలై) కధనం:- హజ్రత్ అబూ సయీద్ ఖుదరీ (రధి అల్లాహు అన్హు) ఓసారి శుక్రవారం నాడు జనావాసానికి దూరంగా వెళ్లి ఒక వస్తువుని ఆసరాగా చేసుకొని ఒంటరిగా నమాజు చేస్తుంటే నేను చూశాను. అంతలో అబూ ముయీత్ సంతానంలో ఒక యువకుడు ఆయన ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నించాడు. అయితే హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) అతని ఛాతి మీద చేత్తో ఓ దెబ్బ చరిచారు. ఆ యువకుడు (అటూ ఇటూ) చూశాడు. కాని హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) ముందు నుంచి వెళ్లడం తప్ప మరో మార్గం కన్పించకపోవడంతో అతను మరోసారి ఆయన ముందు నుండి వెళ్ళడానికి ప్రయత్నించాడు.

అప్పుడు హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) అతని ఛాతి మీద అంతకు ముందుకంటే గట్టిగా చరిచి వెనక్కి నెట్టారు. దాంతో ఆ యువకుడు హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) మీద మండి పడి ఏవేవో కూశాడు. ఆ తరువాత అతను (మదీనా గవర్నర్) మర్వాన్ దగ్గరికెళ్ళి దీన్ని గురించి ఫిర్యాదు చేశాడు. హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) కూడా అతని వెనకాలే బయలుదేరి మర్వాన్ దగ్గరికు చేరుకున్నారు. మర్వాన్ ఆయన్ని చూడగానే “మీకు, మీ సోదరుని కొడుకు మధ్య ఈ గొడవేమిటి?” అని అడిగారు. దానికి హజ్రత్ అబూ సయీద్ (రధి అల్లాహు అన్హు) ఇలా సమాధానమిచ్చారు:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఈవిధంగా ప్రవచించారు: “ఒక వ్యక్తి ఏదైనా వస్తువుని ఆసరాగా చేసుకొని నమాజు చేస్తున్నప్పుడు ఇతరులెవరైనా అతని ముందు నుంచి వెళ్ళడానికి ప్రయత్నిస్తే అతడ్ని నమాజు చేసే వ్యక్తి (చేత్తో) కొట్టి నెట్టివేయాలి.

అయినా అతను తన వైఖరి మార్చుకోకపోతే అతను షైతాన్ అని గ్రహించి అతనితో పోరాడాలి.” సహీహ్ బుఖారీ: 8 వ ప్రకరణం – సలాత్, 100 వ అధ్యాయం – యరద్దుల్ ముసల్లీ మ మ్మర్ర బైనయదైహినమాజు ప్రకరణం – 48 వ అధ్యాయం – నమాజు చేస్తున్న వారి ముందు నుండి వెళ్ళకూడదుమహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-1సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్. హజ్రత్ ఆయిషా (రధి అల్లాహు అన్హ) కధనం:- రెండు విషయాల్లో ఒకదాన్ని అవలంబించే స్వేచ్చ ఇవ్వబడినప్పుడు దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ రెండింటిలో సులభమైన విషయాన్నే ఎంచుకునేవారు.

Hadith Bukhari In Telugu Pdf Free

అయితే ఆ విషయం పాపకార్యం అయి ఉండరాదు. ఒకవేళ ఆ సులభమైన విషయం పాపకార్యమైతే అందరికంటే ఆయనే దానికి దూరంగా ఉంటారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఏనాడూ తన స్వవిషయంలో ఎవరిపైనా ప్రతీకారం తీర్చుకోలేదు. కాని దైవాజ్ఞల పట్ల అపచారం జరిగితే మాత్రం ఆయన తప్పకుండా ప్రతీకారం తీర్చుకునేవారు. సహీహ్ బుఖారీ: 61 వ ప్రకరణం – మనాఖిబ్, 23 వ అధ్యాయం – సిఫతిన్నబియ్యి (సల్లల్లాహు అలైహి వసల్లం) ఘనతా విశిష్ఠతల ప్రకరణం: 20 వ అధ్యాయం – దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సొంత వ్యవహారంలో ప్రతీకారం తీర్చుకోరుమహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) vol-2సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్. హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) సెలవిచ్చారు, “ఒక్కోసారి షైతాన్ మీలో ఒకరి దగ్గరకు వచ్చి, దీన్నెవరు సృష్టించారు, దాన్నెవరు సృష్టించారు? అని అడుగుతాడు.

చివరికి నీ ప్రభువుని ఎవరు సృష్టించారని కూడా దుష్టాలోచనలు కలిగిస్తాడు. అందువల్ల ఇలాంటి దుష్టాలోచనలు మనసులో రేకెత్తినప్పుడు (వెంటనే) మీరు (వాటి కీడు నుంచి) అల్లాహ్ శరణుకోరండి. మీరు స్వయంగా ఇలాంటి పైశాచిక ఆలోచనలకు మనస్సులో తావీయకండి.” సహీహ్ బుఖారీ: 59 వ ప్రకరణం – బదాయిల్ ఖల్ఖ్, 11 వ అధ్యాయం – సిఫతి ఇబ్లీస్ వ జునూదిహీవిశ్వాస ప్రకరణం – 58 వ అధ్యాయం – మనస్సులో దుష్ట ఆలోచనలు వచ్చినప్పుడు ఏమి చేయాలి?మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం:- దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఓసారి మా ఇంటికి వచ్చారు. అప్పుడు ఆయన మంచినీళ్ళు అడిగితే మేము ఒక మేక నుండి పాలు పితికి అందులో కొంచెం బావినీళ్ళు కలిపి ఆయనకు ఇచ్చాము.

ఆ సమయంలో హజ్రత్ అబూబకర్ (రధి అల్లాహు అన్హు) ఆయనకు ఎడమ వైపున, హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) ముందు వైపున, ఒక పల్లెవాసి కుడి వైపున కూర్చొని ఉన్నారు. దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పాలలో కొంత త్రాగి వదిలి పెట్టిన తరువాత “దాన్ని అబూబకర్ (రధి అల్లాహు అన్హు) కు ఇచ్చేయండి” అని హజ్రత్ ఉమర్ (రధి అల్లాహు అన్హు) అన్నారు.

కాని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఆ పాలగిన్నెను (తన కుడివైపున కూర్చున్న) గ్రామీణవ్యక్తికి ఇచ్చారు. తరువాత ఆయన ఇలా అన్నారు: “మొదట కుడివైపున్న వాడికి., మొదట కుడివైపున్న వాడికి ఇవ్వాలి గుర్తుంచుకోండి. ఎల్లప్పుడూ కుడివైపు నుండి ప్రారంభించాలి”. మరి హజ్రత్ అనస్ (రధి అల్లాహు అన్హు) మూడుసార్లు ఇలా పలికారు. “కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం, కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం, కుడివైపు నుండి ప్రారంభించడం సంప్రదాయం”. సహీహ్ బుఖారీ: 51 వ ప్రకరణం – హిబా, 4 వ అధ్యాయం – మనిస్ తస్ఖాపానీయాల ప్రకరణం: 17 వ అధ్యాయం – నీరు, పాలు, తదితర పదార్ధాల పంపిణీ కుడివైపు నుండి ఆరంభించాలి.మహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్.

హజ్రత్ అబూ హురైరా (రధి అల్లాహు అన్హు) కధనం ప్రకారం దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) ఇలా ప్రవచించారు:- మూడు మస్జిద్ ల దర్శనం కోసం తప్ప మరే పుణ్యస్థల దర్శనం కోసమూ ప్రయాణం చేయకూడదు.(1) మస్జిదుల్ హరాం (మక్కాలోని కాబా మస్జిద్)(2) మస్జిదె నబవి (మదీనాలోని ప్రవక్త మస్జిద్)(3) బైతుల్ మఖ్దిస్ లోని మస్జిదె అఖ్సా సహీహ్ బుఖారీ: 20 వ ప్రకరణం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్ మక్కా వ మదీనా – 1 వ అధ్యాయం – ఫజ్లిస్సలాతి ఫీ మస్జిద్హజ్ ప్రకరణం – 95 వ అధ్యాయం – మూడు మస్జిద్ లు తప్ప ఇతర పుణ్యస్థలాల దర్శనార్ధం ప్రయాణ సంకల్పం నిషిద్ధంమహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 1సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్. హజ్రత్ అనస్ బిన్ మాలిక్ (రధి అల్లాహు అన్హు) కధనం:- ఒక వ్యక్తి పూర్వం క్రైస్తవుడు, ఆ తరువాత ముస్లిం అయ్యాడు. అతను బఖరా, ఆలి ఇమ్రాన్ సూరాలు నేర్చుకొని దైవప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) కు కార్యదర్శి అయ్యాడు. అయితే కొన్నాళ్ళకు అతను మళ్ళీ క్రైస్తవుడయిపోయి “ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) కు నేను వ్రాసిచ్చిన విషయాలు మాత్రమే తెలుసు (అంతకు మించి మరేమీ తెలియదు)” అని (నలుగురితో) చెప్పడం మొదలెట్టాడు. తరువాత కొంతకాలానికి అతను చనిపోయాడు.

Hadith Bukhari In Telugu Pdf Hindi

క్రైస్తవులు అతని శవాన్ని సమాధి చేశారు. కాని మరునాడు ఉదయం వెళ్లి చూస్తే అతని శవాన్ని భూమి బయటికి విసరి పారేసింది. అప్పుడా క్రైస్తవులు “ఇది ముహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం), ఆయన అనుచరులు చేసిన పనే. మా ఈ మనిషి వాళ్ళను వదలిపెట్టి వచ్చాడు గనక వారే ఇతని సమాధిని త్రవ్వి ఉంటారు” అని అనుకున్నారు. ఆ తరువాత వారు మరోచోట వీలైనంత లోతుగా గొయ్యి త్రవ్వి అందులో ఆ శవాన్నితిరిగి పూడ్చి పెట్టారు. అయితే ఆ మరునాడు ఉదయం వెళ్లి చూస్తే (మళ్ళీ అదే దృశ్యం) భూమి అతని శవాన్ని బయటికి విసిరి పారేసింది.

అప్పుడు వారికి అర్ధమయింది – ఇది మానవుల పని కాదని (ఇతరులకు గుణపాఠం కోసం ఇతనికి దేవుడు శిక్షిస్తున్నాడని). అందువల్ల వారతని శవాన్ని అలాగే పడి ఉండనిచ్చి వెళ్ళిపోయారు. సహీహ్ బుఖారీ: 61 వ ప్రకరణం – మనాఖిబ్, 25 వ అధ్యాయం – అలామాతిన్నుబువ్వతి ఫిల్ ఇస్లాంకపట విశ్వాసుల ప్రకరణం – కపట చేష్టలుమహా ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) మహితోక్తులు (Al-Loolu Wal Marjan ) Vol. 2సంకలనం: ముహమ్మద్ ఫవ్వాద్ అబ్దుల్ బాఖీ, తెలుగు అనువాదం: అబుల్ ఇర్ఫాన్. సలఫ్ అనే పదం ‘ సలఫ్ అస్-సాలిహ్’ అనే పదానికి సంక్షిప్త వెర్షన్, అంటే ‘ పూర్వ కాలపు సజ్జనులు’. ఇది ఇస్లాం యొక్క మొదటి మూడు తరాలను ప్రత్యేకంగా సూచిస్తుంది.

ముహమ్మద్ ప్రవక్త (ﷺ) ఈ మూడు తరాలను ఉత్తమ ముస్లిం తరాలుగా అభివర్ణించారు.عَنْ عَبْدِ اللَّهِ رَضِيَ اللَّهُ عَنْهُ، عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «خَيْرُ النَّاسِ قَرْنِي، ثُمَّ الَّذِينَ يَلُونَهُمْ، ثُمَّ الَّذِينَ يَلُونَهُم»మొదటిది: ప్రవక్త (ﷺ) మరియు ఆయన సహబా (సహచరులు). రెండవది: తాబిఈన్ (సహచరుల అనుచరులు). మూడవది: తబఎ తాబిఈన్ (సహచరుల అనుచరుల అనుచరులు) బుఖారీ 2652, ముస్లిం 2533అయితే సలఫ్ ఎలా ఖుర్ఆన్, హదీసులను అర్థం చేసుకున్నారో, ఆచరించారో అలాగే అర్థం చేసుకునే, ఆచరించే ప్రయత్నం చేసేవారినే ‘ సలఫీ’ లేదా ‘ అహ్లె హదీస్’ అని అంటారు. మరియు ‘ నిజమైన అహ్లుస్ సున్న వల్ జమాఅ’ వీరే. Archives Archives Twitter @TeluguIslam ఈ వెబ్ సైట్ పర్మనెంట్ అడ్రస్.